CBN: మహారాష్ట్ర ఫలితాలపై చంద్రబాబు హర్షం... 29 d ago
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వాన్ని ప్రజలు నమ్మి ఇచ్చిన విజయమని ట్వీట్ చేశారు. మోడీ పరివర్తనాత్మక ఆలోచనలు, వికసిత భారత్ ను సాధించే విధానాలను ప్రజలు నమ్మారని అన్నారు. మహాయుతి కూటమి 215 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.